ఇంట్లో అతి శుభ్రతతో పిల్లలకు లుకేమియా

23-05-2018: అతి శుభ్రత పాటిస్తే పిల్లలకు రక్త కేన్సర్‌(లుకేమియా) వచ్చే ప్రమాదం ఉందని శాస్త్రవేత్తలుహెచ్చరిస్తున్నారు. పిల్లలకు సాధారణంగా వచ్చే ఇన్ఫెక్షన్లు కూడా రాకపోవడంతో రోగ నిరోధక శక్తి తగ్గి రక్తాన్ని తయారు చేసే కణజాలాలు కేన్సర్‌కు గురయ్యే అవకాశం ఉంటుందని యూకేలోని ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ కేన్సర్‌ పరిశోధకులు తెలిపారు.