గొంతు బ్యాక్టీరియాతో పిల్లల్లో కీళ్లవ్యాధి

06-09-2017: గొంతులో సూక్ష్మ జీవులు ఉండే పిల్లల్లో ప్రమాదకర కీళ్లవ్యాధి వచ్చే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఎముకలకు ఇన్ఫెక్షన్లు ఏర్పడి చలనశక్తి కోల్పోయి చివరికి మరణించే అవకాశాలను కొట్టిపారేయలేమని కెనడాలోని యూనివర్సిటీ ఆఫ్‌ మాంట్రియాల్‌ పరిశోధకులు అంటున్నారు. ‘కింగెల్లా కింగే’ బ్యాక్టీరియా ఎముకల వ్యాధిని కారకం అయినట్లు 77 మంది పిల్లలపై తాము చేసిన పరిశోధనల్లో తేలిందని వివరించారు.