క్లీనింగ్‌ స్ర్పేలతో ఊపిరితిత్తులపై ప్రభావం

18-02-2018: ఇళ్లు, కార్యాలయాలను శుభ్రంగా ఉంచేందుకు, సువాసన వచ్చేందుకు వాడే క్లీనింగ్‌ స్ర్పేలతో మహిళల ఊపిరితిత్తులపై చెడు ప్రభావం పడుతుందట. స్ర్పేలలోని రసాయనాలతో శ్వాస సంబంధ సమస్యలు తలెత్తి, ఆస్తమాగా మారే ప్రమాదం ఉందని నార్వేకు చెందిన యూనివర్సిటీ ఆఫ్‌ బర్గెన్‌ శాస్త్రవేత్తలు తెలిపారు.