గుడ్డుతో గుండె పదిలం

23-05-2018: గుడ్డు తినడం వల్ల గుండె జబ్బులు వస్తాయన్న అపోహ ఉంది. కానీ, రోజుకు ఒక గుడ్డు తింటే హృద్రోగాలు దరిచేరవని చైనాలోని పెర్కింగ్‌ వర్సిటీ శాస్త్రవేత్తలు తేల్చారు. దాదాపు 5,12,891 మంది 30-79 వయస్కులపై పరిశోధనలు చేయగా క్రమం తప్పకుండా గుడ్డు తిన్నవారిలో గుం డె వ్యాధులు వచ్చే అవకాశం తగ్గినట్లు వెల్లడించారు.