కాల్షియం ఎక్కువైతే మెదడుకు ముప్పు

20-02-2018: శరీరంలో కాల్షియం లోపిస్తే ఎముకలు, దంతాలు బలహీనం అవుతాయని తెలుసు. అదే కాల్షియం మోతాదు పెరిగినా ప్రమాదమేనంటున్నారు. యూకేలోని యూనివర్సిటీ ఆఫ్‌ కేంబ్రిడ్జి పరిశోధకులు. కాల్షియం పెరిగితే మెదడులో విష సమూహాలు ఏర్పడుతాయని వారి పరిశోధనలో తేలింది.