గర్భిణులకు జ్వరమొస్తే పుట్టే పిల్లల్లో లోపాలు

13-10-2017: మొదటి 3వారాల నుంచి 8 వారాల మధ్య గర్భిణులకు జ్వరమొస్తే పుట్టబోయే పిల్లల్లో గుండె, ముఖ సంబంధిత లోపాలు వస్తాయని అమెరికాలోని డ్యూక్‌ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నా రు. గర్భిణులపై పరిశోధనలు నిర్వహించగా జ్వరానికి గురైనవారి పిల్లలకు వైరస్‌ సంబంధిత సంక్రమణతో గుండె, దవడ అభివృద్ధికి ఇబ్బంది కలిగినట్లు గుర్తించామన్నారు.