బ్రెయిన్‌ కేన్సర్‌ ద్రవాలకు కొత్త ఔషధంతో చెక్‌

21-11-2018: బ్రెయిన్‌ కేన్సర్‌ శరీరంలో ఇతర భాగాలకు వ్యాపించే ‘గ్లియోబ్లాస్టోమా’ చాలా ప్రమాదకరమని తమ అధ్యయనంలో గుర్తించినట్లు విర్జీనియా పాలిటెక్నిక్‌ ఇన్‌స్టిట్యూట్‌ అండ్‌ స్టేట్‌ యూనివర్సిటీ పరిశోధకులు తెలిపారు. అందుకే ఈ ద్రవాలకు అడ్డుకట్ట వేసే ‘ఏఎండీ3100’ అనే కొత్త ఔషధాన్ని ఆవిష్కరించినట్లు సైంటిఫిక్‌ రిపోర్ట్స్‌ అనే జర్నల్‌లో ప్రచురించిన అధ్యయనంలో వివరించారు.