చికెన్‌గున్యా వైరస్‌కు చెక్‌

19-05-2018: చికున్‌గున్యా కీళ్ల నొప్పులకు కారణమయ్యే వైర్‌సను పరిశోధకులు గుర్తించారు. డెకాయ్‌ ఆపరేషన్‌ మాదిరి దానిపై ఔషధాన్ని ప్రయోగించడం ద్వారా నొప్పుల ప్రభావాన్ని తగ్గించినట్లు వాషింగ్టన్‌ యూనివర్సిటీ స్కూల్‌ ఆఫ్‌ మెడిసిన్‌ పరిశోధకులు తెలిపారు. చికున్‌గున్యాను ఎదుర్కొనే నరాల కణాల్లోని ఈ ప్రొటీన్‌కు ‘మాక్సరా8’ అని పేరు పెట్టారు పరిశోధకులు.