బరువు తగ్గితే చర్మ కేన్సర్‌ దూరం

27-05-2018: చర్మకేన్సర్‌తో బాధపడుతున్నారా? వెంటనే బరువు తగ్గేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకోండి. అవును..! బరువు తగ్గితే చర్మ కేన్సర్‌ దూరమవుతుందని స్వీడన్‌లోని యూనివర్సిటీ ఆఫ్‌ గోథెన్‌బర్గ్‌ శాస్త్రవేత్తలు తెలిపారు. దాదాపు 2వేల మంది చర్మ కేన్సర్‌ రోగులపై పరిశోధనలు చేయగా బరువు తగ్గినవారిలో వ్యాధి 61శాతం తగ్గినట్లు వెల్లడించారు.