గుండెపోటును తగ్గించే యాప్‌

18-03-2018: గుండెపోటు ప్రమాదాన్ని ముందే పసిగట్టి చికిత్స తీసుకోవాలని హెచ్చరించే మొబైల్‌ అప్లికేషన్‌ను ఫిన్లాండ్‌లోని టుర్కు వర్సిటీ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. కర్ణిక దడను గుర్తించి గుండెపోటు వచ్చే అవకాశాన్ని తెలియజేస్తుందట.