15-12-2017: స్మార్ట్ఫోన్లు, వైఫై రౌటర్లు, మైక్రోవేవ్‌ల నుంచి వచ్చే రేడియేషన్‌తో మహిళలకు గర్భస్రావం అయ్యే ప్రమాదం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఆయా పరికరాల్లోని అయస్కాంత క్షేత్రాల నుంచి వెలువడే అయనీకరణం చెందని రేడియేషన్ వల్ల ఈ ప్రమాదం పొంచి ఉందని అమెరికాలోని కైజర్ పర్మనెంట్ డివిజన్ ఆఫ్ రీసెర్చ్ శాస్త్రవేత్తలు తెలిపారు.