హెయిర్

శిరోజాల సంరక్షణ ఇలా

ఎన్ని షాంపూలు వాడినా జుట్టు రాలడం ఆగడం లేదా? జుట్టు పొడిబారిపోతోందా? అయితే ఇలా ప్రయత్నించి చూడండి. వేడినీళ్లతో తలస్నానం చేయకూడదు. ఇలా చేయడం వల్ల జుట్టును సంరక్షించే నూనె డ్రైగా మారుతుంది. ఫలితంగా జుట్టు పొడిబారిపోతుంది.

పూర్తి వివరాలు
Page: 1 of 2