ఆహారం

శక్తినిచ్చే జీడిపప్పు

వ్యాధి విముక్తికే కాదు...శరీర పోషకాల కోసం కూడా మాత్రల మీదే అధారపడటం ఈ రోజుల్లో చాలా మందికి బాగా అలవాటయ్యింది. నిజానికి సాధారణ గింజధాన్యాల్లోనే శరీరానికి కావలసిన బోల్డు పోషకాలతో పాటు, పలురకాల వ్యాధుల్ని నయం చేసే శక్తి కూడా ఉంది.

పూర్తి వివరాలు
Page: 1 of 21