జపాన్ యువతుల 8 స్లిమ్ సీక్రెట్స్ ఇవే...

09-05-2018:జపాన్‌కు చెందిన మహిళలు స్లిమ్‌‌గా ఉండటంతోపాటు, యంగ్‌గా కనిపిస్తుంటారు. వారి అందం వెనుక వారి ‘కసరత్తు’ కూడా ప్రధాన పాత్ర పోషిస్తోంది. వారు ఇలా అందంగా ఉండేందుకు ప్రతినిత్యం 8 నియమాలను తప్పక పాటిస్తారు. అవేంటంటే....

1 రోజుకు 5 సార్లు గ్రీన్ టీ తాగుతారు.
2. శాస్త్రీయ పద్ధతిలో రూపొందించిన ఆహారాన్నే తీసుకుంటారు.
3. ఒకేసారి తక్కువగా ఆహారం తీసుకుంటారు.
4. ప్రతీరోజూ తప్పనిసరిగా వాకింగ్ చేస్తారు.
5. ఆహారం తీసుకునేందుకు ఉత్తమ విధానాలను పాటిస్తారు.
6. పోషకాలు వృథాకాని వంటల విధానాలను అనుసరిస్తారు.
7. మార్షల్ ఆర్ట్స్‌ను అభ్యసిస్తారు.
8. తీపి పదార్థాలకు వీలైనంత దూరంగా ఉంటారు.