కళ్లు

లేజర్‌ సర్జరీ కంటికి కొత్త చూపు

కళ్లజోడు పెట్టుకోవడం అందానికి అడ్డంకిగా, అంతకుమించి చిన్నతనంగా భావిస్తాం.కాంటాక్ట్‌లెన్స్‌తో మేనేజ్‌ చేద్దామంటే వాటికీ ఇబ్బందులుఉన్నాయి. ఈ రెండిటికీ ప్రత్యామ్నాయంగా అందుబాటులోకి వచ్చిన చికిత్సే ‘లేజర్‌ సర్జరీ’. దీంతో దృష్టిలోపాల్ని సరిదిద్దుకోవచ్చంటున్నారు కాటరాక్ట్‌ అండ్‌ లాసిక్‌ సర్జన్‌ డాక్టర్‌. శ్రీలక్ష్మి నిమ్మగడ్డ.

పూర్తి వివరాలు
Page: 1 of 2