జన్యుచికిత్సతో అంధత్వం దూరం!

04-10-2017: శాశ్వత అంధత్వానికి కారణమయ్యే గ్లకోమాకు జన్యు సంకలనంతో అడ్డుకట్ట వేయొచ్చని శాస్త్రవేత్తలు గుర్తించారు. పరివర్తనం చెందిన మయోసిలిన్‌ ప్రొటీన్‌ను తొలగిస్తే గ్లకోమాకు చెక్‌ పెట్టొచ్చని అమెరికాకు చెందిన పరిశోధకులు తెలిపారు. ‘సీఆర్‌ఐఎ్‌సపీఆర్‌- సీఏస్‌-9’ జీన్‌ ఎడిటింగ్‌ ద్వారా డీఎన్‌ క్రమాన్ని మార్చి గ్లకోమా ముప్పును అడ్డుకోవచ్చని గుర్తించారు.