ఈఎన్‌టీ

శ్వాసకోశాలకు పసందైన మందు

పొగ తాగే అలవాటు నుంచి బయటపడటం సంతోషకరమే. కాకపోతే, అంతకు ముందు కొన్ని ఏళ్ల పర్యంతం తాగిన తాలూకు దుష్ప్రభావాలు శరీరం పైన ఉండే ఉంటాయి. ముఖ్యంగా శ్వాసకోశాలు క్షీణించడం వాటి పనితనం తగ్గడం అలా కొనసాగుతూనే ఉంటుంది.

పూర్తి వివరాలు
Page: 1 of 2