మధుమేహుల డైట్‌ రూల్స్‌

20-02-2018:

తినవలసినవి
ప్రొటీన్‌: సీఫుడ్‌, కోడి మాంసం, టర్కీ మాంసం, పాల ఉత్పత్తులు, చిక్కుళ్లు, సోయా
కూరగాయలు: ఆకుపచ్చని కూరగాయలు, క్యారెట్లు, పుట్టగొడుగులు, చిలకడదుంపలు
తీపి పదార్థాలు: తినాలనిపించినప్పుడు తక్కువ పరిమాణంలో తినాలి.
పళ్లు: బెర్రీలు
 
తినకూడనవి 
తీపి పదార్థాలు: శీతల పానీయాలు, చక్కెర కలిపిన టీ, కాఫీలు
కూరగాయలు: బంగాళాదుంపలు, బఠాణీలు, తీపి మొక్కజొన్న
ప్రొటీన్‌: వేపుళ్లు, ఎర్రని మాంసం, వేయించిన మాంసాహారం
పళ్లు: అరటి పండు, పుచ్చకాయ, తర్బూజా