‘స్మార్ట్‌’గా మధుమేహాన్ని నియంత్రించొచ్చు!

27-11-2017: మధుమేహం ఉందో లేదో తెలుసుకోవాలంటే ఇక సూదులు గుచ్చాల్సిన అవసరం లే దు. మన స్మార్ట్‌ ఫోన్‌తోనే శరీరంలో చక్కెర స్థాయులను అదుపులో ఉంచుకోవచ్చంటున్నారు ఇంగ్లండ్‌కు చెందిన పరిశోధకులు. బయోఎలకా్ట్రనిక్‌ పరికరాలను మన స్మార్ట్‌ ఫోన్లకు అనుసంధానించే దిశగా పరిశోధనలు జరుగుతున్నాయని, అతిత్వరలో కార్యరూపం దాల్చుతుందని చెప్పారు.