పిల్లల సంరక్షణ

బిడ్డకు పాలిస్తున్నారా?

తల్లికి బిడ్డకు పాలిచ్చే పద్ధతులు నేర్పాలా? అనుకుంటారు. కానీ చంటి పిల్లలు ఎటువంటి అసౌకర్యం లేకుండా కడుపు నిండా పాలు తాగాలంటే, ప్రతి తల్లీ కొన్ని పద్ధతుల మీద అవగాహన ఏర్పరుచుకోవాలి!

పూర్తి వివరాలు
Page: 1 of 11