కేన్సర్

కేన్సర్‌ బాధలకు విరుగుడు!

మూడు, నాలుగో దశ కేన్సర్లకు ఇచ్చే కీమోథెరపీ చికిత్సలో పలు రకాల దుష్ప్రభావాలను రోగులు భరించక తప్పదు. రోగులు ఆ బాధలు భరిస్తూ చికిత్సను కొనసాగించలేరు, అలాగని చికిత్సను ఆపేసి వ్యాధినీ జయించలేరు. ఈ చిత్రమైన వ్యధ నుంచి ఉపశమనం పొందే వీలు ఆయుర్వేదంలో ఉంది.

పూర్తి వివరాలు
Page: 1 of 14