బ్రెయిన్ సమస్యలు

ముందుగా స్పందించేది మెదడే!

ఒక వేదిక మీద ఓ సంగీతకారుడు గుక్క తిప్పుకోకుండా గమకాలు అనేస్తున్నాడనుకోండి! వేదిక చుట్టూ గమనించి చూడండి.. ఆ గమకాల గమనానికి తగినట్లు తలూపుతూ కొందరు, చేతులు ఊపుతూ ఎందరో కనిపిస్తారు.

పూర్తి వివరాలు
Page: 1 of 2