బీపీ

బ్లడ్‌ ప్రెషర్‌ను తగ్గించే నారింజ

ప్రస్తుతం నారింజపండ్లు మార్కెట్లో ఎక్కువగా లభిస్తున్నాయి. తియ్యటి ఈ నారింజపండ్లలో విటమిన్‌-సి పుష్కలంగా ఉంటుంది. ఐరన్‌, మెగ్నీషియం, సోడియంతో పాటు విటమిన్‌-బి కూడా ఉంటుంది.

పూర్తి వివరాలు
Page: 1 of 1