బరువు తగ్గించే సర్జరీతో వంధ్యత్వం

10-09-2017: బరువు తగ్గడానికి శస్త్రచికిత్సలు చేయించుకునే పురుషుల్లో శుక్రకణాలు అసాధారణ స్థితిలో స్పందించి, వంధ్యత్వానికి దారి తీస్తుందట! రౌక్స్‌-ఎన్‌-వై జీర్ణాశయ బైపా్‌స(ఆర్‌వైజీబీ) సర్జరీతో సంతానోత్పత్తి రేటు తగ్గుతుందని పరిశోధనల్లో తేలిందని అమెరికాలోని హార్వర్డ్‌ మెడికల్‌ స్కూల్‌ పరిశోధకులు హెచ్చరించారు.