అందానికి... ఆరోగ్యానికి!

07-09-2017:
 
టొమాటోల్లో యాంటాక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.
విటమిన్‌-కె, సి లతో పాటు ఐరన్‌, ఫొలేట్‌, పొటాషియం.. మరెన్నో పోషకవిలువలు వీటిల్లో దాగున్నాయి.
టొమాటోలో లైకోపెనె అనే యాంటాక్సిడెంట్‌ ఉంది. ఇది శరీరంలో కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. కంటిచూపును మెరుగుపరుస్తుంది. అంతేకాదు టొమాటోలు తరచూ తినడం వల్ల చర్మం నిగనిగ లాడుతుంది.